ATM Web Series : Harish Shankar Is Like a Mentor To Me - Director Chandra Mohan | Filmibeat Telugu

2022-01-28 1

Tollywood ace director Harish Shankar and Producer Dil Raju collaborate for a web series titled ATM which will be streaming on zee5 ott platform . Director c chandra mohan speech at atm web series pressmeet.
#ATMwebseries
#Tollywood
#Dilraju
#Harishshankar
#Zee5ott

ప్రముఖ డిజిటల్ ఫ్లాట్ ఫార్మ్ జీ5 భాగస్వామ్యంలో దిల్ రాజు – హరీష్ శంకర్ కలిసి ”ATM” అనే వెబ్ సిరీస్ ని నిర్మించబోతున్నారు. ”హైదరాబాద్ నగరంలో జరిగే ఓ విచిత్రమైన దొంగతనం, దీని వెనుక ఉన్న ఇద్దరు మేధావులు నేపథ్యంలో” ఈ సిరీస్ ఉండబోతుంది. దిల్ రాజు ప్రొడక్షన్ లో దిల్ రాజు కుమార్తె హన్షితరెడ్డి మరియు అల్లుడు హర్షిత్ రెడ్డిలతో కలిసి హరీష్ శంకర్ ఈ ATM వెబ్ సిరీస్ ని నిర్మిస్తున్నారు. అంతే కాక హరీష్ శంకర్ దీనికి కథ కూడా అందించారు. సి. చంద్ర మోహన్ దీనికి స్క్రీన్ ప్లే – దర్శకత్వం వహించనున్నారు. జీ5లో స్ట్రీమింగ్ కానున్న ఈ వెబ్ సిరీస్ త్వరలోనే షూటింగ్ మొదలు పెట్టనుంది.